ADHUNIKA MAHABHARATAM
(Telugu) By Gunturu Seshendra Sharma
(Hardcover)

4 products added to cart in last 30 minutes
MRP: ₹450.00 | Saved: ₹25 (6%) ₹425.00 @ Amazon Last Updated: 23-May-2018 04:15:41 pm
✅ Lowest price available on Amazon
✅ Usually dispatched within 1-2 business days
✅ Total 2 new items found

Related Categories

నా దేశం నా ప్రజలు అనే ఆధునిక మహాభారతము (నా దేశం - నా ప్రజలు, మండే సూర్యుడు, గొర్రిల్లా, అరుస్తున్న ఆద్మీ, సముద్రం నా పేరు, నీరై పారిపోయింది, ప్రేమ లేఖలు, శేషజ్యోత్స్న) *** ముఖ్య వివరణ ఆధునిక మహాభారతం 1970 - 1986 మధ్యకాలంలో ప్రచురించిన శేషేంద్ర వచన కవితా సంకలనాల సమాహారం. 1984లో అప్పటి వరకు వెలువడ్డ కవితా సంకలనాలను పర్వాలుగా రూపొందించారు. ఆంధ్రప్రభ వారపత్రికలో ఈ వివరణతో సహా ఆధునిక మహాభారతం ధారావాహికంగా వెలువడింది. 1984 - 86 వరకు ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో శేషేంద్ర జాలం శీర్షికన చిన్న కవితలు వెలువడ్డాయి. వీటికి అరుస్తున్న ఆద్మీగా పేరుపెట్టారు. ఆధునిక మహాభారతంలో ఆద్మీ పర్వంగా చేర్చారు.నా దేశం నా ప్రజలు ప్రజా పర్వంగా, మండే సూర్యుడు సూర్యపర్వంగా, గొరిల్లా పశు పర్వంగా, నీరై పారిపోయింది ప్రవాహాపర్వంగా, సముద్రం నా పేరు సముద్రపర్వంగా, ఇందులో రూపొందాయి.

AuthorGunturu Seshendra Sharma
BindingHardcover
EAN9788126017348
ISBN8126017341
Product GroupBook
Publication Date2016
Sales Rank12846

Bestsellers in Literary Theory, History & Criticism

Trending Products at this Moment

General information about ADHUNIKA MAHABHARATAM (Telugu) By Gunturu Seshendra Sharma Success